(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.98. అధ్యాయః 098
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సుదేవస్య యుద్ధేన దేవలోకప్రాప్తిప్రతిపాదకేంద్రాంబరీషసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-98-0x(5594)(68572)
కే లోకా యుధ్యమానానాం శూరాణామనివర్తినాం।
భవంతి నిధనం ప్రాప్య తన్మే బ్రూహి పితామహ॥ 12-98-1(68573)
భీష్మ ఉవాచ। 12-98-2x(5595)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
అంబరీపస్య సంవాదమింద్రస్య చ యుధిష్ఠిర॥ 12-98-2(68574)
అంబరీషో హి నాభాగః స్వర్గం గత్వా సుదుర్లభం।
దదర్శ సుర--కస్థం శక్రేణ సచివైః సహ॥ 12-98-3(68575)
సర్వతేజోమయం దివ్యం విమానవరమాస్థితం।
ఉ---గచ్ఛంతం స్థానం సేనాపతిం శుభం॥ 12-98-4(68576)
స దష్ట్వాపరి గచ్ఛంతం సేనాపతిముదారధీః।
`శూరస్థానమనుప్రాప్తం సుదేవం నామ నామతః।'
ఋద్ధిం దృష్ట్వా సుదేవస్య విస్మితః ప్రాహ వాసవం॥ 12-98-5(68577)
అంబరీప ఉవాచ। 12-98-6x(5596)
సాగరాంతాం మహీం కృత్స్నామనుశాస్య యథావిధి।
చాతుర్వర్ణ్యే యథాశాస్త్రం ప్రవృత్తో ధర్మకాంయయా॥ 12-98-6(68578)
బ్రహ్మచర్యేణ ఘోరేణ గుర్వాచారేణ సేవయా।
వేదానధీత్య ధర్మేణ రాజశాస్త్రం చ కేవలం॥ 12-98-7(68579)
అతిథీనన్నపానేన పితౄంశ్చ స్వధయా తథా।
ఋషీన్స్వాధ్యాయదీక్షాభిర్దేవాన్యజ్ఞైరనుత్తమైః॥ 12-98-8(68580)
క్షత్రధ--స్థితో భూత్వా యథాశాస్త్రం యథావిధి।
ఉదీక్షమాణః పృతనాం జయామి యుధి వాసవ॥ 12-98-9(68581)
దే--జ సుదేవోఽయం మమ సేనాపతిః పురా।
ఆసాద్యోధః ప్రశాంతాత్మా సోఽయం కస్మాదతీవ మాం।
విమానం సూర్యసంకాశమాస్థితో మోదతే దివి॥ 12-98-10(68582)
అనేన ఋతుభిర్ముఖ్యైర్నేష్టం నాపి ద్విజాతయః।
తర్పితా విధివచ్ఛక్ర సోఽయం కస్మాదతీత్య మాం॥ 12-98-11(68583)
ఐశ్వర్యమీదృశం ప్రాప్తః సర్వదేవైః సుదుర్లభం। 12-98-12(68584)
ఇంద్ర ఉవాచ।
`యదనేన కృతం కర్మ ప్రత్యక్షం తే మహీపతే।
పురా పాలయతః సంయక్పృథివీం ధర్మతో నృప॥ 12-98-12x(5597)
శత్రవో నిర్జితాః సర్వే యే తవాహితకారిణః।
సంయమో వియమశ్చైవ సుయమశ్చ నహాబలః॥ 12-98-13(68585)
రాక్షసా దుర్జయా లోకే త్రయస్తే యుద్ధదుర్మదాః।
పుత్రాస్తే శతశృంగస్య రాక్షసస్య మహీపతేః॥ 12-98-14(68586)
తథా తస్మిఞ్శుభే కాలే తవ యజ్ఞం వితన్వతః।
అశ్వమేధం మహాయాగం దేవానాం హితకాంయయా॥ 12-98-15(68587)
తస్య తే ఖలు విఘ్నార్థమాగతా రాక్షసాస్త్రయః।
కోటీశతపరీవారాం రాక్షసానాం మహాచమూం।
పరిగృహ్య తతః సర్వాః ప్రజా వందీకృతాస్తవ॥ 12-98-16(68588)
విహ్వలాశ్చ ప్రజాః సర్వాః సర్వే చ తవ సైనికాః।
నిరాకృతస్తు యచ్చాసీత్సుదేవః సైన్యనాయకః॥ 12-98-17(68589)
తత్రామాత్యవచః శ్రుత్వా నిరస్తః సర్వకర్మసు।
శ్రుత్వా తేషాం వచో భూయః సోపధం వసుధాధిపః॥ 12-98-18(68590)
సర్వసైన్యసమాయుక్తః సుదేవః ప్రేరితస్త్వయా।
సాక్షసానాం వధార్థాయ దుర్జయానాం నరాధిప॥ 12-98-19(68591)
నాజిత్వా రాక్షసీం సేనాం పునరాగమనం తవ।
బందీమోక్షమకృత్వా చ న చాగమనమిష్యతే॥ 12-98-20(68592)
సుదేవస్తద్వచః శ్రుత్వా ప్రస్థానమకరోన్నృప।
సంప్రాప్తశ్చ స తం దేశం యత్ర బందీకృతాః ప్రజాః॥ 12-98-21(68593)
పశ్యతి స్మ మహాఘోరాం రాక్షసానాం మహాచమూం।
దృష్ట్వా సుచింతయామాస సుదేవో వాహినీపతిః॥ 12-98-22(68594)
నేయం శక్యా చమూర్జేతుమపి సేంద్రైః సురాసురైః।
నాంబరీషః కలామేకామేషాం క్షపయితుం క్షమః।
దివ్యాస్త్రబలభూయిష్ఠః కిమహం పునరీదృశః॥ 12-98-23(68595)
తతః సేనాం పునః సర్వాం ప్రేషయామాస పార్థివ।
యత్ర త్వం సచివైః సర్వైర్మంత్రిభిః సోపధైర్నృప॥ 12-98-24(68596)
తతో రుద్రం మహాదేవం ప్రపన్నో జగతః పతిం।
శ్మశాననిలయం దేవం తుష్టావ వృషభధ్వజం॥ 12-98-25(68597)
స్తుత్వా శస్త్రం సమాదాయ స్వశిరశ్ఛేత్తుముద్యతః॥ 12-98-26(68598)
కారుణ్యాద్దేవదేవేన గృహీతస్తస్య దక్షిణః।
స పాణిః సహ శస్త్రేణ దృష్ట్వా చేదమువాచ హ॥ 12-98-27(68599)
కిమిదం సాహసం పుత్ర కుర్తకామో వదస్వ మే।
స ఉవాచ మహాదేవం శిరసా త్వవనీం గతః॥ 12-98-28(68600)
భగవన్వాహినీమేనాం రాక్షసానాం సురేశ్వర।
అశక్తోఽహం రణే జేతుం తస్మాత్త్యక్ష్యామి జీవితం।
గతిర్భవ మహాదేవ మమార్తస్య జగత్పతే॥ 12-98-29(68601)
నాగంతవ్యమజిత్వా చ మామాహ జగతీపతిః।
అంబరీషో మహాదేవ క్షారితః సచివైః సహ॥ 12-98-30(68602)
తమువాచ మహాదేవః సుదేవం పతితం క్షితౌ।
అధోముఖం మహాత్మానం సత్వానాం హితకాంయయా॥ 12-98-31(68603)
ధనుర్వేదం సమాహూయ సగణం సహవిగ్రహం।
రథనాగాశ్వకలిలం దివ్యాస్త్రసమలంకృతం॥ 12-98-32(68604)
రథం చ సుమహాభాగం యేన తంత్రిపురం హతం।
ధనుః పినాకం ఖంగం చ రౌద్రమస్త్రం చ శంకరః।
నిజఘానాసురాన్సర్వాన్యేన దేవస్త్రియంబకః॥ 12-98-33(68605)
ఉవాచ చ మహాదేవః సుదేవం వాహినీపతిం।
రథాదస్మాత్సుదేవ త్వం దుర్జయః స సురాసురైః॥ 12-98-34(68606)
మాయయా మోహితో భూమౌ న పదం కర్తుమర్హసి।
రథస్థస్త్రిదశాన్సర్వాంజేష్యసి త్వం సదానవాన్॥ 12-98-35(68607)
రాక్షసాశ్చ పిశాచాశ్చ న శక్తా ద్రష్టుమీదృశం।
రథం సూర్యసహస్రాభం కిము యోద్ధుం త్వయా సహ॥ 12-98-36(68608)
స జిత్వా రాక్షసాన్సర్వాన్కృత్వా బందీవిమోక్షణం।
ఘాతయిత్వా చ తాన్సర్వాన్బాహుయుద్ధే త్వయం హతః।
వియమం ప్రాప్య భూపాల వియమశ్చ నిపాతితః॥' 12-98-37(68609)
తస్య విక్రమతస్తాత సుదేవస్య బభూవ హ।
సంగ్రామయజ్ఞః సుమహాన్యశ్చాన్యో యుధ్యతే నరః॥ 12-98-38(68610)
సన్నద్ధో దీక్షితః సర్వో యోధః ప్రాప్య చమూముఖం।
యుద్ధయజ్ఞాధికారస్థో భవతీతి వినిశ్చయః॥ 12-98-39(68611)
అంబరీష ఉవాచ। 12-98-40x(5598)
కాని యజ్ఞే హవీంష్యస్మిన్కిమాజ్యం కా చ దక్షిణా।
ఋత్విజశ్చాత్ర క్రే ప్రోక్తాస్తన్మే బ్రూహి శతక్రతో॥ 12-98-40(68612)
ఇంద్ర ఉవాచ। 12-98-41x(5599)
ఋత్విజః కుంజరాస్తత్ర వాజినోఽధ్వర్యవస్తథా।
హవీంషి పరమాంసాని రుధిరం త్వాజ్యముచ్యతే॥ 12-98-41(68613)
శృగాలగృధ్రకాకోలాః సదస్యాస్తత్ర పంత్రిణః।
ఆజ్యశేషం పిబంత్యేతే హవిః ప్రాశ్నంతి చాధ్వరే॥ 12-98-42(68614)
ప్రాసతోమరసంఘాతాః ఖంగశక్తిపరశ్వథాః।
జ్వలంతో నిశితాః పీతాః స్రుచస్తస్యాథ సత్రిణః॥ 12-98-43(68615)
చాపవేగాయతస్తీక్ష్ణః పరకాయావభేదనః।
ఋజుః సునిశితః పీతః సాయకశ్చ స్రువో మ--॥ 12-98-44(68616)
ద్వీపిచర్మావనద్ధశ్చ నాగదంతకృతత్సరుః।
హస్తిహస్తహరః ఖంగః స్ఫయో భవేత్తస్య సంయుగే॥ 12-98-45(68617)
జ్వలితైర్నిశితైః ప్రాసశక్త్యృష్టిసపరశ్వథైః।
శైక్యాయసమయైస్తీక్ష్ణైరభిఘాతో భవేద్వసు॥ 12-98-46(68618)
[సంఖ్యాసమయవిస్తీర్ణమభిజాతోద్భవం బహు।]
ఆవేధాద్యచ్చ రుధిరం సంగ్రామే స్రవతే భువి।
సాఽస్య పూర్ణాహుతిర్హోత్రైః సమృద్ధా సర్వకామధుక్॥ 12-98-47(68619)
ఛింధి భింధీతి యః శబ్దః శ్రూయతే వాహినీముఖే।
సామాని సామగాస్తస్య గాయంతి యమసాదనే॥ 12-98-48(68620)
హవిర్ధానం తు తస్యాహుః పరేషాం వాహినీముఖం॥ 12-98-49(68621)
కుంజరాణాం హయానాం చ వర్మిణాం చ సముచ్చయ।
అగ్నిః శ్యేనచితో నామ యజ్ఞే తస్య విధీయతే॥ 12-98-50(68622)
ఉత్తిష్ఠతే కబంధోఽత్ర సహస్రే పతితే తు యః।
స యూపస్తస్య శూరస్య ఖాదిరోఽష్టాశ్రిరుచ్యతే॥ 12-98-51(68623)
ఇడోపహూతాః క్రోశంతి కుంజరాస్త్వంకుశేరితాః।
జ్యాఘుష్టతలతాలేన వషట్కారేణ పార్థివ॥ 12-98-52(68624)
ఉద్గాతా తత్ర సంగ్రామే త్రిసామా దుందుభిర్నృప।
బ్రహ్మస్వే హ్రియమాణే తు త్యక్త్వా యుద్ధే ప్రియాం తనుం।
ఆత్మానం యూపముచ్ఛ్రిత్య స యజ్ఞోఽనంతదక్షిణః॥ 12-98-53(68625)
భర్తురర్థే చ యః శూరో నిష్క్రామేద్వాహినీముఖాత్।
న భయాద్వినివర్తేత తస్య లోకా యథా మమ॥ 12-98-54(68626)
ద్వీపిచర్మావృతైః ఖంగైర్బాహుభిః పరిఘోపమైః।
యస్య వేదిరుపస్తీర్ణా తస్య లోకా యథా మమ॥ 12-98-55(68627)
యస్తు నాపేక్షతే కంచిత్సహాయం విషమే స్థితః।
విగాహ్య వాహినీమధ్యం తస్య లోకా యథా మమ॥ 12-98-56(68628)
యస్య శోణితసంఘట్టా భేరీమండూకకచ్ఛపా।
వీరాస్థిశర్కరా దుర్గా మాంసశోణితకర్దమా॥ 12-98-57(68629)
అసిచర్మప్లవా ఘోరా కేశశైవలశాద్వలా।
అశ్వనాగరథైశ్చైవ సంఛిన్నైః కృతసంక్రమా॥ 12-98-58(68630)
పతాకాధ్వజవానీరా హతవాహనవారణా।
శోణితోదకసంపూర్ణా దుస్తరా పారగైర్నరైః॥ 12-98-59(68631)
రహతనాగమహానక్రా పరలోకవహాఽశివా।
ఋష్టిఖంగమహామీనా గృధ్రకంకబలప్లవా॥ 12-98-60(68632)
పురుషాదానుచరితా భీరూణాం కశ్మలావహా।
నదీ యోధస్య సంగ్రామే తదస్యావభృథం నృప॥ 12-98-61(68633)
వేదిర్యస్య త్వమిత్రాణాం శిరోభిర్వ్యవకీర్యతే।
అశ్వస్కంధైర్గజస్కంధైస్తస్య లోకా యథా మమ॥ 12-98-62(68634)
పత్నీ శాలాకృతా యస్య పరేషాం వాహినీముఖం।
హవిర్ధానం స్వవాహిన్యాస్తదస్యాహుర్మనీషిణః॥ 12-98-63(68635)
సదస్యా దక్షిణా యోధా ఆగ్నీధ్రశ్చోత్తరాం దిశం।
శత్రుసేనా అలత్రస్య సర్వలోకానదూరతః॥ 12-98-64(68636)
యస్య భయతో వ్యూహే భవత్యాకాశమగ్రతః।
సాస్య వేదిస్తదా యజ్ఞైర్నిత్యం వ్యూహాస్త్రయోఽగ్నయః॥ 12-98-65(68637)
యస్తు యోధః పరావృత్తః సంత్రస్తో హన్యతే పరైః।
అప్రతిష్ఠః స నరకం యాతి నాస్త్యత్ర సంశయః॥ 12-98-66(68638)
యస్య శోణితవేగేణ వేదిః స్యాత్సంపరిప్లుతా।
కేశమాంసాస్థిసంపూర్ణా స గచ్ఛేత్పరమాం గతిం॥ 12-98-67(68639)
యస్తు సేనాపతిం హత్వా తద్యానమధిరోహతి।
స విష్ణువిక్రమక్రామీ బృహస్పతిసమః ప్రభుః॥ 12-98-68(68640)
నాయకం తత్కుమారం వా యో వా స్యాత్తత్ర పూజితః।
జీవగ్రాహం ప్రగృహ్ణాతి తస్య లోకా యథా మమ॥ 12-98-69(68641)
ఆహవే తు హతం శూరం న శోచేత కథంచన।
అశోచ్యో హి హతః శూరః స్వర్గలోకే మహీయతే॥ 12-98-70(68642)
న హ్యన్నం నోదకం తస్య న స్నానం నాప్యశౌచకం।
హతస్య కర్తుమిచ్ఛంతి తస్య లోకాఞ్శృణుష్వ మే॥ 12-98-71(68643)
వరాప్సరః సహస్రాణి శూరమత్యోధనే హతం।
త్వరమాణాని ధావంతి మమ భర్తా భవేదితి॥ 12-98-72(68644)
ఏతత్తపశ్చ పుణ్యం చ ధర్మశ్చైవ సనాతనః।
చత్వారశ్చాశ్రమాస్తస్య యో యుద్ధే న పలాయతే॥ 12-98-73(68645)
వృద్ధబాలౌ న హంతవ్యౌ న చ స్త్రీ నైవ పృష్ఠతః।
తృణపూర్ణముఖశ్చైవ తవాస్మీతి చ యో వదేత్॥ 12-98-74(68646)
అహం వృత్రం బలం పాకం మహాకాయం విరోచనం।
దురావారం చ నముచిం శతమాయం చ శంబరం॥ 12-98-75(68647)
విప్రచిత్తిం చ దైతేయం దనోః పుత్రాంశ్చ సర్వశః।
ప్రహ్వాదం చ నిహత్యాజౌ తతో దేవాధిపోఽభవం॥ 12-98-76(68648)
ఇత్యేతచ్ఛక్రవచనం నిశంయ ప్రతిపూజ్య చ।
యోధానామాత్మనః సిద్ధిమంబరీషోఽభిపన్నవాన్॥ ॥ 12-98-77(68649)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి అష్టనవతితమోఽధ్యాయః॥ 98॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-98-3 నాభాగిః నాభాగపుత్రః॥
12-98-38 యశ్చాన్యోఽక్షత్రియోఽపి యుధ్యతే నరస్తస్యాప్యయం చ యజ్ఞోఽస్తి॥
12-98-43 పీతాః క్షారపానీయేన సంభావితాః॥
12-98-45 స్ఫ్యః యాగీయోపకరణవిశేషః॥
12-98-46 శైక్యాయసమయైః సర్వలోహమయైః।
వసు యత్కించిద్యజ్ఞియం ద్రవ్యం॥
12-98-49 హవిధానం హవిషః స్థాప నస్థలం॥
12-98-64 సదస్యోత్తరయోధాగ్నిరాగ్నీధ్రస్యోత్తరాథ దిక్। ఇతి ద. పాఠః॥
12-98-68 బృహస్పతిసవః క్రతుః ఇతి డ.ద. పాఠః॥
12-98-69 నాయకం వా ప్రమాణం వేతి డ.ద.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.